గౌతమ బుద్ధుడి జీవన విధానం ఆచరణీయం: కోయ్యే మోషేన్ రాజు

1009చూసినవారు
గౌతమ బుద్ధుడి జీవన విధానం ఆచరణీయం: కోయ్యే మోషేన్ రాజు
భీమవరం అంబేడ్కర్ భవనంలో ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 2570వ బుద్ధ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కోయ్యే మోషేన్ రాజు మాట్లాడుతూ, గౌతమ బుద్ధుడు ప్రపంచ మానవాళికి చక్కటి జీవన విధానాన్ని అందించిన గొప్ప దార్శనీకుడని, ఆయన చూపిన మార్గం ఆచరణీయమని అన్నారు. బుద్ధుని చూపిన అహింసా మార్గం నేటి ఆధునిక ఒత్తిడితో కూడిన జీవితానికి అనుసరణీయమని స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కోనా జోసెప్, జిల్లా అధ్యక్షులు ఈది రవికుమార్, కేసి రాజు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్