పెట్రోల్ బంక్ లో ఆకస్మిక తనిఖీలు చేసిన కలెక్టర్ ఎస్పీ

4చూసినవారు
సోమవారం భీమవరం జువ్వలపాలెం రోడ్డులోని మోహన్ ఫిల్లింగ్ స్టేషన్‌ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి సంయుక్తంగా సందర్శించారు. పెట్రోల్ బంక్ రికార్డులను పరిశీలించి, డీజిల్ కోసం క్యాన్లతో వచ్చిన వినియోగదారులతో నేరుగా మాట్లాడి వారి అవసరాలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కూపన్లు అందుతున్నాయా, ఎలాంటి సమస్యలున్నాయా అనే వివరాలు తెలుసుకుని, వినియోగదారులు ఆందోళన చెందవద్దని, అవసరమైన మేరకే ఇంధనం కొనుగోలు చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :