భీమవరం ఎమ్మెల్యే అంజిబాబుకు శుభాకాంక్షలు వెల్లువ

3చూసినవారు
భీమవరం ఎమ్మెల్యే అంజిబాబుకు శుభాకాంక్షలు వెల్లువ
భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబుకు పార్టీ శ్రేణులు, అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో చూడాలని కోరారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని నియోజకవర్గంలో ప్రజలు స్వచ్ఛందంగా ఆయనను కలిసి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్