బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్టు

1చూసినవారు
బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్టు
పాలకోడేరులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ ఎస్సైలు పి ఉమామహేశ్వరరావు, సునీల్ కుమార్ తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాని అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఆరు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బలరామరాజు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్