భీమవరం టిడిపి కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

10చూసినవారు
భీమవరం టిడిపి కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు
భీమవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో గురువారం న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పొలిటికల్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామ లక్ష్మీ పాల్గొని కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 2025లో కూటమి ప్రభుత్వం మరిచిపోలేని విజయాలను అందించి, ఎన్నో మైలురాళ్లను చేరుకొని అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలకు నాంది పలుకుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్