భీమవరం లో ఒడిశా మహిళా మృతి

10చూసినవారు
భీమవరం లో ఒడిశా మహిళా మృతి
భీమవరం కొమరాడ రోడ్డులోని ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న హాస్టల్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘమంగా (27) అనే యువతి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన యువతి ఒడిస్సా రాష్ట్రానికి చెందినదని పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని టూ టౌన్ సీఐ మురళీకృష్ణ తెలిపారు.

ట్యాగ్స్ :