ప.గో: సంక్రాంతి సందడి.. సినిమా సెట్లను తలపించేలా ఏర్పాట్లు

2చూసినవారు
గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంది. భీమవరం, వీరవాసరం పరిసరాల్లో సినిమా సెట్లను తలపించేలా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంప్రదాయంలో భాగంగా నిర్వహించే కోడి పందేల కోసం నిర్వాహకులు చురుగ్గా సన్నద్ధమవుతున్నారు. సొంతూళ్లకు ప్రజలు ఇప్పటికే చేరుకున్నారు, దీంతో గ్రామాల్లో పండుగ కళ సంతరించుకుంది.