ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మహాలక్ష్మి ఆత్మహత్య

80చూసినవారు
ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మహాలక్ష్మి ఆత్మహత్య
భీమవరంలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మహాలక్ష్మి శనివారం (40) ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరుకు చెందిన ఆమెకు రాజమండ్రికి చెందిన డా. చంద్రశేఖర్‌తో వివాహం అయ్యింది, వీరికి ఇద్దరు పిల్లలు. ఈ ఘటనపై మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 24న పిల్లలను గుంటూరు పంపుతాను అంటే భర్త వద్దన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్