ఉద్రిక్తతకు దారితీసిన ఆక్రమణల తొలగింపు

3చూసినవారు
ఉద్రిక్తతకు దారితీసిన ఆక్రమణల తొలగింపు
భీమవరంలో ఆదివారం 29, 30 వార్డుల పరిధిలోని చిన్నవంతెన పక్కన ఉన్న ఇళ్ల ఆక్రమణలను అధికారులు తొలగించడం ప్రారంభించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న తమకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చడం అన్యాయమని బాధితులు ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.

సంబంధిత పోస్ట్