భీమవరంలో కన్వెన్షన్ సెంటర్ ప్రారంభించిన కేంద్రమంత్రి

5చూసినవారు
భీమవరంలో కన్వెన్షన్ సెంటర్ ప్రారంభించిన కేంద్రమంత్రి
భీమవరంలో నూతనంగా నిర్మించిన బిఆర్ కన్వెన్షన్ సెంటర్ ను కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఆదివారం ప్రారంభించారు. ఈ కన్వెన్షన్ సెంటర్ స్థానిక ప్రజలకు, వివిధ సామాజిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పులవర్తి అంజిబాబు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్