వీరవాసరం: ప్రయాణికులకు ముఖ్య గమనిక

14చూసినవారు
వీరవాసరం: ప్రయాణికులకు ముఖ్య గమనిక
రైల్వే ట్రాక్ మరమ్మతుల్లో భాగంగా, వీరవాసరం రైల్వే గేటును డిసెంబర్ 1 నుంచి 5 వరకు ఐదు రోజులపాటు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ట్రాక్ ముందు భాగంలో కూడా గేటు మూసివేస్తున్నట్లు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మొదట నవంబర్ 25 నుంచి గేటును మూసి మరమ్మత్తు చేయాల్సి ఉన్నా, పలు గ్రామాల ప్రజల వినతి మేరకు పనులను వాయిదా వేసి సోమవారం నుంచి ప్రారంభిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్