వీరవాసరం: విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి

2చూసినవారు
వీరవాసరం: విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి
వీరవాసరం మండలం అండలూరులో శుక్రవారం విద్యుత్ స్తంభంపై పని చేస్తుండగా విద్యుత్ షాక్‌తో కిందపడి పోడూరు మండలం వద్దిపర్రకు చెందిన అజయ్ కుమార్ (18) అనే యువకుడు మృతి చెందాడు. తలకు తీవ్ర గాయంతో అక్కడికక్కడే మరణించిన అతడి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్