భీమవరంలో ఏబీఎన్ రాధాకృష్ణ వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళలపై చేసిన అసభ్య వ్యాఖ్యలను ఖండిస్తూ, ఏప్రిల్ 9న పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో, సోమవారం జిల్లా
వైసీపీ నేతలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైసిపి మహిళలపై ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.