చింతలపూడిలో ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన

5చూసినవారు
చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం SIR ప్రక్రియపై అవగాహన కార్యక్రమం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. SIR ప్రక్రియ ప్రాముఖ్యత, ఓటర్ జాబితా సవరణలో రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరణ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్