మంగళవారం రాత్రి చింతలపూడి మండలం ప్రగడవరంలో 33 మంది మత్స్యకార సొసైటీ లబ్ధిదారులకు సీఎం చేయూత కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొని, లబ్ధిదారులకు 50 కేజీల బియ్యం, కేజీ పంచదార, కేజీ ఉల్లిగడ్డలు, కేజీ బంగాళ దుంపలు వంటి నిత్యావసరాలను అందజేశారు.