చింతలపూడి: ప్రవేట్ బస్సులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

10చూసినవారు
చింతలపూడిలో సోమవారం రాత్రి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రైవేట్ ట్రావెల్ బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో మాట్లాడగా, ఇటీవల జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా ఒక మహిళ అద్దాలు పగలగొట్టేందుకు రాడ్ తెచ్చుకోవడం ఎమ్మెల్యేను ఆశ్చర్యపరిచింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్