చింతలపూడి: అగ్ని ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే సమీక్ష

758చూసినవారు
చింతలపూడి: అగ్ని ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే సమీక్ష
చింతలపూడిలోని కొత్త బస్టాండ్ వద్ద ఫ్రూట్ జ్యూస్ స్టాల్ లో షార్ట్ సర్క్యూట్ తో జరిగిన అగ్నిప్రమాదంపై ఎమ్మెల్యే గురువారం అగ్నిమాపక, విద్యుత్, మున్సిపల్, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, బాధితులకు సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you