చింతలపూడి: ముఖ్యమంత్రిని కలిసిన పీతల సుజాత

2చూసినవారు
చింతలపూడి: ముఖ్యమంత్రిని కలిసిన పీతల సుజాత
చింతలపూడి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీతల సుజాత బుధవారం అమరావతిలోని సీఎంఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులైన నేపథ్యంలో ఆమె సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి క్రమశిక్షణతో, విధేయతతో పనిచేస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్