మాజీ మంత్రితో చింతలపూడి వైసీపీ నేతలు భేటీ

11చూసినవారు
మాజీ మంత్రితో చింతలపూడి వైసీపీ నేతలు భేటీ
గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబును చింతలపూడి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ విజయరాజు, పార్టీ శ్రేణులు సోమవారం పరామర్శించారు. ఇటీవల కేసుల నుంచి విడుదలైన ఆయనకు నేతలు సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ, ప్రజా పాలనను విస్మరించి, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం కొత్త డ్రామాలకు తెరలేపుతోందని విమర్శించారు. రాజకీయ వేధింపులు ఆపి, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని వారు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్