చింతలపూడి బార్‌లో ఇరువర్గాల ఘర్షణ

8చూసినవారు
గురువారం రాత్రి చింతలపూడిలోని బార్‌ & రెస్టారెంట్‌లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా యువకుల మధ్య చిన్నపాటి వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో బార్‌ యాజమాన్యం ఆందోళనకు గురైంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నిర్వాహకులు ప్రయత్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్