ఎమ్మెల్యేతో విదేశీ పారిశ్రామికవేత్తలు భేటీ

2చూసినవారు
చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ క్యాంపు కార్యాలయంలో వెస్టిండీస్, పారిస్ దేశాలకు చెందిన మహిళా యువ పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు శుక్రవారం సమావేశమయ్యారు. చింతలపూడి పరిసరాల్లో నాణ్యమైన కోకో ఉత్పత్తిని పెంచి, అధిక దిగుబడులు సాధించేందుకు తాము అధ్యయనం చేస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం తమ ప్రాజెక్టు నివేదికను ఎమ్మెల్యేకు వివరించారు.

సంబంధిత పోస్ట్