జంగారెడ్డిగూడెం: ఆకతాయిలా ఆగడాలు అరికట్టాలి

3చూసినవారు
జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సుస్మితను పట్టణ టిడిపి అధ్యక్షులు, నాయకులు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ మాట్లాడుతూ, పట్టణ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రౌడీయిజం, గూండాయిజం, గంజాయి, డ్రగ్స్, దొంగ నోట్ల ముఠాలను, ఆడపిల్లలకు ఇబ్బంది కలిగించే వారి ఆగడాలను అరికట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :