మంచు దుప్పటిలో జంగారెడ్డిగూడెం

3చూసినవారు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణాన్ని శనివారం తెల్లవారుజామున దట్టమైన మంచు దుప్పటి కమ్మేసింది. దీనితో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఉదయాన్నే పనులకు వెళ్లే శ్రామికులు, రైతులు కూడా తమ పనులను వాయిదా వేసుకున్నారు.

ట్యాగ్స్ :