జంగారెడ్డిగూడెంలో: బంకులు వద్ద ప్రస్తుతం పరిస్థితి ఇలా

12చూసినవారు
జంగారెడ్డిగూడెం పట్టణంలోని పెట్రోల్ బంకుల వద్ద మంగళవారం రద్దీ తగ్గింది. గత మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరతతో ఇబ్బంది పడిన ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. రెవిన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో ప్రతి బంకు వద్ద పోలీసులను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఇంధనాన్ని పరిమితి స్థాయిలోనే నింపుతున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్