JRG: ఏపీఎస్ ఆర్టీసీ డోర్ డెలివరీ మాసోత్సవాలు

6చూసినవారు
జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది కార్గో సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ తీశారు. ప్రజలు తమ పార్సిల్ సేవలను ఇంటి వద్దకే పొందాలని, తక్కువ ధరలకు వేగవంతంగా సేవలు అందుతాయని నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్