JRG: పెంచిన ఇంధన చార్జీలను తగ్గించాలి

3చూసినవారు
మంగళవారం జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డులో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ చార్జీలను తగ్గించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యుడు రమణ మాట్లాడుతూ, యుద్ధం పేరుతో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచడం భారత ప్రజలను దోచుకోవడమేనని, దీనివల్ల దేశంలో ఆర్థిక మాంద్యం ముప్పు వచ్చే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్