JRG: భక్తులతో పోటెత్తిన మద్ది ఆలయం

9చూసినవారు
మంగళవారం, జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం కార్తీక మాస శోభతో వెలిగిపోయింది. వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :