JRG: రేపే మద్ది ఆలయ ధర్మకర్తల ప్రమాణ స్వీకారం

0చూసినవారు
జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయ స్వామి ఆలయ నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకారం శనివారం జరగనుంది. ఈ విషయాన్ని నూతన ఛైర్మన్ రాజాన సత్యనారాయణ శుక్రవారం ఆలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం కలిగిందని, దీనిని ధర్మంగా, న్యాయబద్ధంగా నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్