JRG: ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు

8చూసినవారు
జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెం, కట్టవ పొదలవారిగూడెం గ్రామాలలో శనివారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొని, లబ్ధిదారుల ఇంటి వద్దకు నేరుగా వెళ్లి పెన్షన్లు అందజేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒక రోజు ముందుగానే పెన్షన్లు అందజేయడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్