JRG: మానవత నూతన అధ్యక్షుడిగా రామకృష్ణ

0చూసినవారు
JRG: మానవత నూతన అధ్యక్షుడిగా రామకృష్ణ
మానవత స్వచ్ఛంద సేవా సంస్థ నూతన అధ్యక్షుడిగా తన్నీరు రామకృష్ణ ఆదివారం గుర్వాయిగూడెంలోని మానవత కమ్యూనిటీ హాల్‌లో జరిగిన నెలవారీ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి ప్రస్తుత అధ్యక్షుడు అల్లూరి రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యత్వాల నమోదు, ఈ ఏడాదికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై చర్చించారు. 2026-27 వార్షిక సంవత్సరానికి గాను నూతన అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది.

ట్యాగ్స్ :