JRG: సమ్మర్ వాటర్ స్పోర్ట్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభం

7చూసినవారు
జంగారెడ్డిగూడెం మండలం కొంగవారిగూడెం ఎర్రకాలువ జలాశయం వద్ద డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో శుక్రవారం వాటర్ స్పోర్ట్స్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ప్రారంభమైంది. కోచ్ కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం, ఈ శిక్షణ మే 1 నుండి 31వ తేదీ వరకు ఉదయం 6 నుండి 8:30 గంటల వరకు, సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు కొనసాగుతుంది. చిన్నారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్