JRG: ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం

4చూసినవారు
జంగారెడ్డిగూడెం బాలుర ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు FLN జ్ఞాన ప్రకాష్ శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 1, 2 తరగతుల విద్యార్థులకు బోధనా పద్ధతులను నేర్పించారు. మండల విద్యాశాఖ అధికారి బి. రాముడు మాట్లాడుతూ, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించడంపై దృష్టి సారించారు. పలు మండలాలకు చెందిన ఎంఈవోలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్