JRG: మంత్రి నిమ్మలకు ఘన స్వాగతం

3చూసినవారు
JRG: మంత్రి నిమ్మలకు ఘన స్వాగతం
రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం జంగారెడ్డిగూడెం పట్టణానికి చేరుకున్నారు. స్థానిక కూటమి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం, వేలేరుపాడులోని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు మంజూరైన పరిహారం నిధులను పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన నాయకులతో కలిసి తరలి వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్