కల్లాల్లో ధాన్యాన్ని పరిశీలించిన ఎంపీ

2చూసినవారు
జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం వద్ద కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పరిశీలించారు. వాతావరణం మారి వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వార్తలతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షం పడితే ధాన్యం తడిసి నష్టం జరుగుతుందని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఎమ్మెల్యే జాయింట్ కలెక్టర్ కు ఫోన్ చేసి మిల్లర్లతో మాట్లాడి ధాన్యం కొనుగోలు జరిగిన చూడాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్