జంగారెడ్డిగూడెం పట్టణ వైసీపీ అధ్యక్షుడిగా నాని

జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన వైసీపీ నేతల సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నూతన పట్టణ అధ్యక్షుడిగా కర్పూరం నానిని ఎన్నుకున్నారు. తనపై ఉంచిన బాధ్యతను నెరవేర్చడానికి శాయశక్తులా కృషి చేస్తానని నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఇన్‌ఛార్జ్ విజయరాజు, గురునాథ రావు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ బత్తిన నాగలక్ష్మి పాల్గొన్నారు.
