జంగారెడ్డిగూడెం పోలీసుల ఆధ్వర్యంలో రంగోలి కార్యక్రమం

4చూసినవారు
జంగారెడ్డిగూడెం పోలీసుల ఆధ్వర్యంలో రంగోలి కార్యక్రమం
సంక్రాంతి పండుగ సందర్భంగా, యువతలో సాంప్రదాయాల పట్ల ఆసక్తిని పెంచే లక్ష్యంతో జంగారెడ్డిగూడెం రాజీవ్ నగర్‌లో పోలీసులు మరియు అంబేద్కర్ యువసేన సంఘం సంయుక్తంగా రంగోలి కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో సీఐ సుభాష్, ఎస్సై ప్రసాద్ పాల్గొన్నారు. స్థానిక యువత, మహిళలు, మరియు ప్రజలు ఉత్సాహంగా పాల్గొని ఆకర్షణీయమైన రంగోలి డిజైన్లను ప్రదర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్