ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

3చూసినవారు
ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
ఎలూరు జిల్లా చింతలపూడి సమీపంలోని దొనలపాలెం శివారులో జబ్బర్‌ ట్రావెల్స్‌ వడ్డా భీమరావ్‌ రోడ్డు ప్రమాదం జరిగింది.
ఒక ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఐషర్‌ వాహనాన్ని ఢీకొని బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరి 15 మందికి గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్‌ రాజ్‌కుమార్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు.
ఈ బస్సు ప్రమాదంపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్