జంగారెడ్డిగూడెంలో మంచు వర్షం

8చూసినవారు
శుక్రవారం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణాన్ని దట్టమైన మంచు కమ్మేసింది. దీనివల్ల ఉదయం వేళల్లో ప్రయాణికులు, పనులకు వెళ్లే శ్రామికులు, రైతులకు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అధికారులు ఈ మంచు కురవడం రైతులకు అంత మంచిది కాదని తెలిపారు. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో తెలియజేయండి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you