రేపు పట్టెన్నపాలెంలో ఆ కార్యక్రమం ప్రారంభం

5చూసినవారు
రేపు పట్టెన్నపాలెంలో ఆ కార్యక్రమం ప్రారంభం
జంగారెడ్డిగూడెం మండలం, పట్టెనపాలెం గ్రామంలో గురువారం 'వన్ మంత్ - వన్ విలేజ్ ఫోర్ విజిట్స్' కార్యక్రమాన్ని ఎమ్మార్వో స్లీవా జోజీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థాయిలోనే ఫిర్యాదులు స్వీకరించి, క్షేత్రస్థాయిలో ధృవీకరించి, ఒక నెలలో పరిష్కరించి, గ్రామ సభలో ప్రకటించడం జరుగుతుంది. దీని ద్వారా గ్రామాలను ఫిర్యాదుల రహితంగా మార్చడం, ప్రజలలో సంతృప్తి పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్