పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

3చూసినవారు
పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
చింతలపూడి పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కట్టుబడి ఉన్నామని, పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you