జంగారెడ్డిగూడెంలో వాసవి మాత జయంతి వేడుకలు

1294చూసినవారు
జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు చేసి, 108 కలశాలతో 108 మంది కన్యలచే గ్రామోత్సవం కన్నుల పండుగగా జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్