ఆటో టెక్ సర్వీసెస్ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌ ప్రారంభం

2చూసినవారు
ఆటో టెక్ సర్వీసెస్ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌ ప్రారంభం
పెదపాడు మండలం కలపర్రు పాత టోల్ ప్లాజా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పద్మోవా ఆటో టెక్ సర్వీసెస్ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌ను రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బుధవారం ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించడం ద్వారా రహదారి భద్రత మెరుగుపడుతుందని మంత్రి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్