దెందులూరు: మహానాడులో పాల్గొన్న చింతమనేని

0చూసినవారు
దెందులూరు: మహానాడులో పాల్గొన్న చింతమనేని
దెందులూరు మండలం అమ్మపాలెంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు చిత్రపటానికి ఆయన పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక చారిత్రాత్మకం అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్