దెందులూరు: మాజీ ఎమ్మెల్యే న్యూ ఇయర్ విషెస్

2చూసినవారు
దెందులూరు నియోజకవర్గ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 నూతన సంవత్సరం సందర్భంగా, ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కొత్త సంవత్సరం కొత్త అవకాశాలను కల్పించి, ఆశయాలు, కృషికి అండగా నిలిచి, ప్రగతికి కొత్త బాటలు వేయాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్