దెందులూరు: కత్తితో దాడి చేసిన వ్యక్తి అరెస్టు

6చూసినవారు
దెందులూరు: కత్తితో దాడి చేసిన వ్యక్తి అరెస్టు
దెందులూరు మండలం సానిగూడెం అడ్డురోడ్డు వద్ద మంగళవారం జరిగిన కత్తి దాడి కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. గాలాయగూడెంకు చెందిన కూచిపూడి హర్షవర్ధన్ సోషల్ మీడియాలో పెట్టిన అనుచిత పోస్టులపై పైడి తరుణ్ ప్రశ్నించగా, హర్షవర్ధన్ అతనిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హర్షవర్ధన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్