దెందులూరు: మా సమస్యల పరిష్కరించండి

7చూసినవారు
దెందులూరు: మా సమస్యల పరిష్కరించండి
పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను అధికారులు, నాయకులు, ప్రజలు కలిసి ఆహ్వాన పత్రికలు, పుష్పగుచ్ఛాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you