దెందులూరు: వారిపై చర్యలు తీసుకోండి

5చూసినవారు
దెందులూరు: వారిపై చర్యలు తీసుకోండి
దెందులూరు మండలం గాలాయగూడెం రైతు సేవా కేంద్రం ప్రస్తుతం సచివాలయంగా పనిచేస్తోంది. అయితే, భవనం త్వరలోనే అధ్వాన స్థితికి చేరుకోవడంతో సిబ్బంది ఎమ్మెల్యే చింతమనేని దృష్టికి తీసుకువెళ్లారు. మంగళవారం ఎమ్మెల్యే ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. గ్రామస్తులు నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్