పెదపాడు: జడ్పీ చైర్ పర్సన్ న్యూ ఇయర్ విషెస్

2చూసినవారు
పెదపాడు: జడ్పీ చైర్ పర్సన్ న్యూ ఇయర్ విషెస్
ఏలూరు జిల్లా ప్రజానీకానికి, ఉమ్మడి జిల్లా జడ్పీ అధికారులకు, సిబ్బందికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గంట పద్మశ్రీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2026 నూతన సంవత్సరం ప్రజలందరికీ మంచి చేకూరుస్తుందని ఆమె ఆకాంక్షించారు. గురువారం జడ్పీ కార్యాలయంలో ఆమె అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్