దెందులూరు మండలం వైసీపీ అధ్యక్షుడిగా నాని

2చూసినవారు
దెందులూరు మండలం వైసీపీ అధ్యక్షుడిగా నాని
దెందులూరు మండల వైసీపీ అధ్యక్షుడిగా కామిరెడ్డి నానిని నియమిస్తూ పార్టీ అధిష్టానం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు ఉపాధ్యక్షులుగా బి. స్వరూప్, ఇ. సురేష్ కుమార్, పి. ప్రసాద్, ప్రధాన కార్యదర్శులుగా సి. శ్రీమన్నారాయణ, బి. అర్జున్, సి. ప్రేమ్ కుమార్, ఎన్. వెంకట్రామయ్య, పలువురు కార్యదర్శులను కూడా ఎంపిక చేశారు. ఈ నియామకాలు పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్