పెదపాడు: 15 మంది పందెం రాయుళ్లు అరెస్ట్

5చూసినవారు
పెదపాడు: 15 మంది పందెం రాయుళ్లు అరెస్ట్
పెదపాడు మండలం కొనికి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో సీఐ రాజశేఖర్ తన సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడుల్లో 15 మంది పందెం రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 8 కోడి పుంజులు, 20 కోడి కత్తులు, మూడు కార్లు, ₹. 65,200 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పెదపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్